Tuesday, 3 November 2026

28న ద్రోహం చేస్తే .. తెలంగాణలో సీమాంధ్ర పార్టీల

Featured News

28న ద్రోహం చేస్తే .. తెలంగాణలో సీమాంధ్ర పార్టీల అడ్రస్‌ గల్లంతే : కేసీఆర్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 23 (జనంసాక్షి) : తెలంగాణ అంశంపై ఢిల్లీలో డిసెంబర్‌ 28న జరిగే అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ ద్రోహపూరితంగా వ్యవహరిస్తే ఈ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో తెలంగాణ రాష్ట్ర సమితి…