వార్తలు
29 నుంచి తూర్పు జిల్లాలో నృత్య వారోత్సవాలు
నస్పూర్‌కాలనీ(ఏసీసీ),జనంసాక్షి : ప్రపంచ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 29 నుంచి పది రోజుల పాటు జిల్లా నృత్య సమాఖ్య ఆధ్వర్యంలో తూర్పు జిల్లాలో నృత్య వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు అశోక్‌రావు పేర్కొన్నారు. సోమవారం…
