తెలంగాణ
3న కొత్తగూడెం కార్యాలయం ముందు ఏఐటీయూసీ ధర్నా
బెల్లంపల్లి పట్టణం : సింగరేణిలో బొగ్గు అన్వేషణ పనులను ప్రైవేటు డ్రిల్లింగ్ కంపెనీలకు అప్పగించటాన్ని వ్యతిరేకిస్తూ జూన్ 3న కొత్తగూడెం ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేపట్టనున్నట్లు ఏఐటీయూసీ బెల్లంపల్లి శాఖ కార్యదర్శి ఎం వెంకటస్వామి అన్నారు. శుక్రవారం…
