Main
బస్సు ఢీ కొని వ్యక్తి మృతి … మరొకరి పరిస్థితి విషమం
బోయినిపెల్లి, జూలై 31 (జనంసాక్షి) : బోయినిపెల్లి మండలం శాబాష్‌పల్లి కల్వర్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా మారడంతో హుటాహుటిన కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మృతుని బంధువులు…

