జాతీయం
30 కిలోల పేలుడు పదార్థాలు…. 5 రోజుల రెక్కీ ….
వెరసి ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ నేతలపై మావోయిస్టుల దాడి ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ నేతలపై మావోయిస్టులు జరిపిన దాడిలో 27 నుంచి 30 కిలోల వరకూ పేలుడు పదార్థాలు వాడినట్లు ఫోరెన్సిక్ విభాగపు ప్రాథమిక నివేదిక పేర్కొంటోంది. అందులో…
