Tuesday, 3 November 2026

30 తేదీల్లో ఢిల్లీలో సంసద్‌ యాత్ర: జేఏసీ

తెలంగాణ

29,30 తేదీల్లో ఢిల్లీలో సంసద్‌ యాత్ర: జేఏసీ

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈ నెల 29, 30 తేదీల్లో ఢిల్లోలో సంసద్‌ యాత్ర  చేపడుతామని  తెలంగాణ రాజరీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహరించాలని విపక్ష పార్టీ సభ్యులను కోరుతామని ఆయన చెప్పారు.…