జాతీయం
రాజ్యసభ మధ్యాహ్నం 3.30 గంటల వరకు వాయిదా
ఢిల్లీ: వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభలో సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఫ్లకార్డులతో స్పీకర్ వెల్‌లోకి వెళ్లి వారు సమైక్య నినాదాలు చేశారు. దాంతో సభ మళ్లీ 3.30 గంటలకు వాయిదా పడింది.

హైదరాబాద్: రాజధానిలో ఈ రోజు 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఈరోజు 31.300లు, 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.30,050లుగా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. కిలో వెండి ధర 61,800లుగా ఉంది.