Tuesday, 3 November 2026

జి.కొండూర్‌లో జనంపై ఇన్‌స్పెక్టర్‌ కాల్పులు

Featured News

జి.కొండూర్‌లో జనంపై ఇన్‌స్పెక్టర్‌ కాల్పులు

ఐదుగురికి గాయాలు కొనసాగుతున్న ఉద్రిక్తత జి.కొండూరు, జూలై 7 (జనంసాక్షి) : ప్రజలపై ఓ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ తుపాకీ ఎక్కుపెట్టాడు. ఠాణాపైకే దాడికి వస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ ప్రజలపై కాల్పులు జరిపాడు. సర్వీస్‌ రివాల్వర్‌తో ఎలాంటి అనుమతులు…