ఎడిట్ పేజీ
ఎందుకో కాంగ్రెస్‌ను నమ్మబుద్ధి కావట్లేదు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌కు త్వరలో పరిష్కారం చూపుమని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ప్రకటించినా, తెలంగాణ ఇస్తే తలెత్తే పరిణామాలు, కాంగ్రెస్ పార్టీకి కలిగే లాభనష్టాలు, సమైక్యాంధ్రను కొనసాగిస్తే పార్టీ పరిస్థితి, ఇతరత్రా అంశాలపై…
