తెలంగాణ
సికింద్రాబాద్‌లో కూలిన సిటీలైట్ హోటల్ భవనం
సికింద్రాబాద్,(జనంసాక్షి): రాష్ట్రపతి రోడ్డులోని సిటీలైట్ హోటల్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో రాజు, మురళి, సంతోష్, నన్నులను గుర్తించారు. పోలీసు యంత్రాంగం, జీహెచ్‌ఎంసీ సిబ్బంది శిథిలాల…

