వార్తలు
యానాంలో హోటల్ యజమాని అదృశ్యం
యానాం: యానాంలోని అనంద్ రీజెన్సీ హోటల్ యాజమాని రవిశంకర్ ప్రసాద్ అదృశ్యమయ్యారు. సోమవారం తెల్లవారుజామున వాకింగ్‌కి వెళ్లిన రవిశంకర్ ప్రసాద్ తిరిగి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు యానాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు…
