సీమాంధ్ర
శ్రీవారి ఆలయంలో తిరుమంజనం
తిరుమల: తిరుమల శ్రీవారి అలయంలో కోయిల్ అళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించారు. ఈనెల 16న జరిగే అణివార అస్థానం సందర్భాన్ని పురస్కరించుకొని తిరుమంజనాన్ని నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలతో, జలాలతో అర్చకులు, అలయ సిబ్బంది అలయాన్ని శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో…
