తెలంగాణ
రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది: హరికృష్ణ
హైదరాబాద్ :ఐఐటీ ప్రవేశాల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజి ఇవ్వడం వల్ల రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ నేత నందమూరి హరికృష్ణ ఆరోపించారు. ఐఐటీ ప్రవేశానికి అర్హత శాతం పెంచాలని, ఐఐటీల్లో రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరగకుండా…
