Tuesday, 3 November 2026

రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది: హరికృష్ణ

హైదరాబాద్‌ :ఐఐటీ ప్రవేశాల్లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజి ఇవ్వడం వల్ల రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ నేత నందమూరి హరికృష్ణ ఆరోపించారు. ఐఐటీ ప్రవేశానికి అర్హత శాతం పెంచాలని, ఐఐటీల్లో రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరారు. జేఈఈ మార్కుల ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశం కల్పించాలని హరికృష్ణ డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *