తెలంగాణ
రైలు నుంచి జారీ పడి మహిళ మృతి
వరంగల్,(జనంసాక్షి): సంగెం మండలం ఏలూకూరురంగంపేటలో గత అర్ధరాత్రి వేగంగా ప్రయాణిస్తున్న రైలు నుంచి ఓ మహిళ ప్రమాదవశాస్తు జానీ పడి మరణించింది. దీంతో తోటి ప్రయాణికులు రైల్వే గార్డుకు సమాచారం అందించారు. దాంతో గార్డు సమీపంలోనొ రైల్వే అధికారులకు…
