సీమాంధ్ర
ఓట్ల తొలగింపుపై విచారణకు ఆదేశం ఈనాడు కథనానికి స్పందించిన అధికారులు
చిత్తూరు: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఈసీ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి 7వేల ఓట్లు తొలగించినట్లు వచ్చిన అరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓట్ల గల్లంతుపై ఈనాడు కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్ సాల్మన్ అరోగ్య రాజు…
