తెలంగాణ
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
హైదరాబాద్,(జనంసాక్షి): హైదరాబాద్‌లోని ఒరాకిల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ మహిళా ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం సానథనికంగా సంచలనం సృష్టించింది. మాదాపూర్‌లోని కంపెనీ కార్యాలయంపై నుంచి దూకి ఆమె ఈ ఘటనకు పాలప్పడింది. మృతురాలు బెంగళూరుకు చెందిన అశ్వినీ నాయర్.…
