తెలంగాణ
గాంధీ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలు
ముషీరాబాద్(హైదరాబాద్): సిటీలైట్ హోటల్ భవనం కుప్ప కూలిన ఘటనలో మృతచెందిన 13 మందిలో అరుగురి మృత దేహాలు గాంధీ ఆసుపత్రిలోనే ఉన్నాయి. బంధువులు ఎవరూ రాకపోవడంతో మృతదేహాలను గాంధీ ఆసుపత్రి మార్చురీలోనే భద్ర పరిచినట్లు ముషీరాబాద్, షేక్ పేట…
