తెలంగాణ
సీఎంతో సమావేశమైన శ్రీనివాసరావు, గాదె వెంకటరెడ్డి
హైదరాబాద్,(జనంసాక్షి): సీఎం కిరణ్తో మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్లో సమైక్యాంధ్ర బహిరంగ సభకు అనుమతిపై సీఎంతో వీరు చర్చించినట్లు సమాచారం. ఈనెల 12-15 తేదీల మధ్య అనంతపురంలో సభ ఉండే అవకాశముందని…
