తెలంగాణ
తపాలశాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలి
హైదరాబాద్: తపాలశాఖలో పనిచేస్తున్న గ్రూప్-డి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అఖిల భారత తపాల ఉద్యోగుల సంఘం హైదరాబాద్‌లో ఆందోళనకు దిగింది. ఒక్క రోజు విధుల బహిష్కరించిన ఉద్యోగులు అబిడ్స్‌లోని డాక్ సదస్ ఎదుట ధర్నా నిర్వహించారు. తపాలాశాఖలో గ్రూప్-డి…
