వార్తలు
బుద్ధగయ పేలుళ్ల సంఘటనలో ఆరుగురు అనుమానితులు
గయ: బుద్ధగయలో జరిగిన బాంబు పేలుళ్లలో ఆరుగురిని అనుమానిస్తున్నట్లు బీహార్ పోలీసులు వెల్లడించారు. సీసీ కెమెరా పుటేజీల అధారంగా ఒక మహిళ సహా అరుగురు వ్యక్తులను అనుమానితులుగా భావిస్తున్నట్లు చెప్పారు. అరుగురిలో ముగ్గురు వ్యక్తులు అనధికారిక ప్రాంతాల ద్వారా…
