జాతీయం
బీసీసీఐకి రైనా, జడేజా క్షమాపణలు
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ముక్కోణపు సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతిగా ప్రవర్తించిన రవీంద్ర జడేజా, సురేష్ రైనాలు బీసీసీఐని క్షమాపణలు కోరారు. జడేజా-రైనాల మధ్య వాగ్వాదం జరిగిన ఘటనపై బీసీసీఐ జట్టు యాజమాన్యం నుంచి విరమణ తీసుకుంది. బీసీసీఐ…
