Featured News
వేలం పాటలు నిర్వహిస్తే తీవ్ర చర్యలు రమాకాంత్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 8 (జనంసాక్షి) : గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండానే వేలం పాటలు నిర్వహిస్తే తీవ్ర చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంతరెడ్డి అన్నారు. ఏటీఎంల ద్వారా డబ్బు పంపిణీ కాకుండా తగిన చర్యలు తీసుకున్నామని…

