హైదరాబాద్
బొత్స మాటలు విడ్డూరం
హైదరాబాద్: గతంలో తెలుగువారు రెండు రాష్ట్రాలుగా విడిపోతే నష్టమేంటని అభిప్రాయ వ్యక్తం చేసిన బొత్స నేడు రాష్ట్ర సమైక్యంగా ఉండాలని కోరండం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రెండు…
