Tuesday, 3 November 2026

బొత్స మాటలు విడ్డూరం

హైదరాబాద్‌: గతంలో తెలుగువారు రెండు రాష్ట్రాలుగా విడిపోతే నష్టమేంటని అభిప్రాయ వ్యక్తం చేసిన బొత్స నేడు రాష్ట్ర సమైక్యంగా ఉండాలని కోరండం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్‌ నాయకుడు ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రెండు రకాలుగా మాట్లాడడం సరికాదని అలా అయితే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *