Featured News
యాసిడ్ అమ్మకాలను నియంత్రించండి
కేంద్రానికి సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ, జూలై 9 (జనంసాక్షి) : విచ్చల విడిగా యాసిడ్ అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మంగళవారం గట్టిగా తలంటించింది. యాసిడ్ దాడులను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది.…

