జాతీయం
బుద్ధగయ పేలుళ్లు మా పనే: ఇండియన్ ముజాహిద్దీన్
బీహార్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బుద్ధగయలోని మహాబోధి అలయంలో వరుస పేలుళ్లు తమ పనేని ఇండియన్ ముజాహిద్దీన్ ప్రకటించింది. మహబోధి అలయ ప్రాంగణంలో గత అదివారం వరుస పేలుళ్లు సంభవించిన వషయం తెలిసిందే. బీహార్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర…
