తెలంగాణ
పాత భవనాలను కూల్చివేస్తున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది
హైదరాబాద్: సికింద్రాబాద్ ఆర్.పి రోడ్డులోని సిటీలైట్ హోటల్ భవనం కుప్ప కూలిన ఘటనతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలో శిథిలావస్థకు చేరిన పురాతన భవనాల కూల్చివేత ప్రక్రియను వేగవంతం చేశారు. చింతలబస్తీ, గస్‌ఫౌండ్రీ, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 4,…
