Tuesday, 3 November 2026

పాత భవనాలను కూల్చివేస్తున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ ఆర్‌.పి రోడ్డులోని సిటీలైట్‌ హోటల్‌ భవనం కుప్ప కూలిన ఘటనతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలో శిథిలావస్థకు చేరిన పురాతన భవనాల కూల్చివేత ప్రక్రియను వేగవంతం చేశారు. చింతలబస్తీ, గస్‌ఫౌండ్రీ, బంజారాహిల్స్‌, రోడ్‌ నంబర్‌ 4, తదితర ప్రాంతాల్లో ఉన్న పాత భవనాలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది కూల్చివేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *