అంతర్జాతీయం
బుద్ధగయ పేలుళ్లకు నిరసనగా బౌద్ధ సన్యాసుల ప్రదర్శన
బ్యాంకాక్: మహాబోధి అలయంలో భద్రతను పెంచాలంటూ బౌద్ధ సన్యాసులు బ్యాంకాక్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం ముందు, భారత ఎంబసీ ముందు బుధవారం ప్రదర్శన చేపట్టారు. దాదాపు నాలుగు వందల మంది బౌద్ధ సన్యాసులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. బుద్ధుడికి జ్ఞానోదయం…
