సీమాంధ్ర
భారీ ర్యాలీతో కలెక్టరేట్‌ను ముట్టడించిన అంగన్‌వాడీ కార్యకర్తలు
నెల్లూరు (ఫతేఖాన్‌పేట): సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నెల్లూరు ట్రంకురోడ్డు, గాంధీ బొమ్మ, వి. ఆర్. జి సెంటర్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుంది. అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించారు.…
