జాతీయం
అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని వెల్లడించిన షిండే
బీహార్: బుద్ధగయ పేలుళ్ల ఘటనలో మావోయిస్టుల పాత్ర సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని కేంద్ర హోం శాఖామంత్రి సుశీల్‌కుమార్ షిండే వెల్లడించారు. మహాబోధి అలయంలో పేలుళ్ల ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం షిండే మీడియాతో మాట్లాడారు…. అప్రమత్తంగా ఉండాలని…
