సీమాంధ్ర
ఎనిమిదో రోజుకు చేరిన నైవేలి కార్మికుల సమ్మె
కడలూరు: నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ (ఎస్ఎల్సీ) కార్మికుల సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకొంది. ఈ సంస్థలో కేంద్రం వాటా 5 శాతాన్ని విక్రయించాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు సమ్మె చేపట్టారు. దాదాపు 30వేల మంది కార్మికులు ఈ సమ్మెలో…
