తెలంగాణ
భారీ వర్షాల కారణంగా వెనుదిరిగిన స్పైన్‌జెట్ విమానం
గన్నవరం: భారీ వర్షాల కారణంగా విమాన రాకపోకలకు అంతరాయమేర్పడుతోంది. హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. ప్రతిరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి స్పైన్‌జెట్ విమానం రాకపోకలు సాగిస్తుంది. ఈరోజు ఉదయం 8గంటలకు గన్నవరం వచ్చినప్పటికీ భారీ వర్షం కురుస్తుండటంతో అధికారులు ఉదయం 8.30గంటలకు…
