జాతీయం
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో షేన్ వార్న్
దుబాయ్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్‌వార్న్‌కి ఐసీసీ ఆఫ్ ఫేమ్‌లో స్థానం లభించింది. జులై 19న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల మధ్య రెండో యాషెన్ టెస్ట్ మ్యాచ్ విరామసమయంలో వార్న్‌ని హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చుకుంటామని ఐసీసీ గురువారం ప్రకటించింది.…
