Tuesday, 3 November 2026

ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో షేన్‌ వార్న్‌

దుబాయ్‌: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌వార్న్‌కి ఐసీసీ ఆఫ్‌ ఫేమ్‌లో స్థానం లభించింది. జులై 19న ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాల మధ్య రెండో యాషెన్‌ టెస్ట్‌ మ్యాచ్‌  విరామసమయంలో వార్న్‌ని హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చేర్చుకుంటామని ఐసీసీ గురువారం ప్రకటించింది. హాల్‌ ఫేమ్‌లో స్థానం పొందిన వారిలో షేన్‌ వార్న్‌ 69వ క్రికెటర్‌ అవుతారు. 1992-2007 మధ్య వార్న్‌ అస్ట్రేలియా తరపున 145 టెస్టుల్లో అడాడు. 708 వికెట్లు పడగొట్టాడు. 194 వన్డే మ్యాచ్‌లు అడాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *