అంతర్జాతీయం
సౌదీలో యువరాణి అరెస్టు
కాలిఫోర్నియా: సౌదీ యువరాణి మేషల్ అలెబాన్ (42) బుధవారం అరెస్టయ్యారు. కాలిఫోర్నియాలో నివసిస్తున్న అమె ఒక మహిళను అక్రమంగా తరలించడమే కాక అమె ఇష్టానికి వ్యతిరేకంగా నిర్భంధించినట్లు అరోపణలు ఎదుర్కొంటన్నారు. ఆ మహిళతో బలవంతంగా పనిచేయించుకుంటున్నారని రాకుమారిపై నేరం…
