స్పొర్ట్స్
ట్రై సిరీస్ ఫైనల్లో భారత్
పోర్ట్‌ఆఫ్‌స్పెయిన్,జూలై 10 (జనంసాక్షి): కరేబియన్ గడ్డపై జరుగుతోన్న ముక్కోణపు సిరీస్‌లో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్ళింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంకపై 81 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. వరుణుడు అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించారు.…

