స్పొర్ట్స్
యుఇఎఫ్‌ఎ అవార్డ్ రేసులో మెస్సీ,రొనాల్డో
స్విట్జర్లాండ్ ,జూలై 10 (జనంసాక్షి):యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఇచ్చే బెస్ట్ ప్లేయర్ అవార్డ్ కోసం ఈ ఏడాది గట్టి పోటీ నెలకొంది. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు రేసులో స్టార్ ప్లేయర్స్ లైనోల్ మెస్సీ , క్రిస్టియానో…

