Featured News
జమ్మూ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం
శ్రీనగర్, జూలై 11 (జనంసాక్షి) : జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాత సచివాలయం ప్రాంగణంలోని రెండంతస్తుల భవనంలో గురువారం మంటలు చెలరే గాయి. క్షణాల్లోనే భవనమంతటికీ మంటలు విస్తరించాయి. ఈ ప్రమాదం లో…

