ఎడిట్ పేజీ
నూతన పాలసీని విరమించుకోవాలి
మద్యం విధానంలో ఖజానా నిప్పుకునేందుకు ఇక నుంచి మద్యం దుకాణాలన్నిబారులు కాబోతున్నాయి. రెండు లక్షలు చెల్లిస్తే చాలు దుకాణం పక్కన దర్జాగా బార్ పెట్టుకోవచ్చు. తాగుడుకు బానిసై ఎంతో మంది అనారోగ్యాల బారినపడి చనిపోతున్నారు. మందు బాబులకు ఇదో…

