Tuesday, 3 November 2026

కుటుంబ కలహాలతో ఘర్షణ వల్ల ఓ మహిళ మృతి

సీమాంధ్ర

కుటుంబ కలహాలతో ఘర్షణ వల్ల ఓ మహిళ మృతి

శ్రీకాకుళం: జిల్లాలోని లావేరు మండలం యాతపేటలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలకు చెందిన వారు ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. దాడిలో ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.…