Tuesday, 3 November 2026

కుటుంబ కలహాలతో ఘర్షణ వల్ల ఓ మహిళ మృతి

శ్రీకాకుళం: జిల్లాలోని లావేరు మండలం యాతపేటలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలకు చెందిన వారు ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. దాడిలో ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *