సీమాంధ్ర
సమైక్యాంధ్రకు మద్దతు కోసం విద్యాసంస్థల బంద్
తిరుపతి:సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో విద్యాసంస్థలు బంద్ పాటిస్తున్నాయి. తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం , రాజమండ్రి, కర్నూలు, కడప తదితర నగరాల్లో విద్యాసంస్థల నిర్వాహకులు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు తెలిపారు. కర్నూలులో కోర్టు విధులు బహిష్కరించాలని న్యాయవాదుల ఐకాస…
