Tuesday, 3 November 2026

సమైక్యాంధ్రకు మద్దతు కోసం విద్యాసంస్థల బంద్‌

తిరుపతి:సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో విద్యాసంస్థలు బంద్‌ పాటిస్తున్నాయి. తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం , రాజమండ్రి, కర్నూలు, కడప తదితర నగరాల్లో విద్యాసంస్థల నిర్వాహకులు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు తెలిపారు. కర్నూలులో కోర్టు విధులు బహిష్కరించాలని న్యాయవాదుల ఐకాస నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *