సీమాంధ్ర
సమైక్య రాష్ట్రం కోసం ఆందోళన చేపట్టిన ఏయూ విద్యార్థులు
విశాఖపట్నం,(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ విశాఖపట్నంలోని ఆంధ్రయూనివర్సీటీ ప్రధాన ద్వారం ఎదుట విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కోర్ కమిటీ సభ్యుల దిష్టిబొమ్మలను విద్యార్థులు దహనం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా…
