Tuesday, 3 November 2026

సమైక్య రాష్ట్రం కోసం ఆందోళన చేపట్టిన ఏయూ విద్యార్థులు

విశాఖపట్నం,(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ విశాఖపట్నంలోని ఆంధ్రయూనివర్సీటీ ప్రధాన ద్వారం ఎదుట విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కోర్‌ కమిటీ సభ్యుల దిష్టిబొమ్మలను విద్యార్థులు దహనం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటే సీమంధ్ర నేతలు శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ను న్యూఢిల్లీ కలిసి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *