సీమాంధ్ర
గుంటూరులో ఎక్సైజ్ కార్యాలయం ముట్టడి
గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న కొత్త ఎక్సైజ్ విధానానికి వ్యతిరేకంగా గుంటూరు జిల్లా ఎక్సైజ్ కార్యాలయం వద్ద తెదేపా, సీపీఐ, లోక్‌సత్తా పార్టీలు వేర్వేరుగా అందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. ఉదయం పదిన్నర గంటల నుంచి ఒక్కో పార్టీ…
