సీమాంధ్ర
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన పోలీస్ అధికారి
అనంతపురం: చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారులే నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారు. కడప పోలీస్ కంట్రోల్ రూంలో సీఐగా పనిచేస్తున్న అర్జున్ నాయక్ తన భార్య పద్మలత భాయితో అనంతపురం జిల్లా నల్లమాడ పంచాయతీకి నామినేషన్ వేయించారు. ఈ స్థానం మహిళకు…
