తెలంగాణ
వాగులో పడి ఇద్దరు మృతి
కాటారం: కాటారం-మహాముత్తారం ప్రధాన రహదారిలోని దౌత్‌పల్లి వాగులో పడి గురువారం రాత్రి ఇద్దరు యువకులు మృతి చెందారు. గురువారం రాత్రి మహాముత్తారం గ్రామానికి చెందిన బోడ భాస్కర్(25), తన సమీప బంధువైన శ్రీనివాస్‌ను తీసుకుని కాటారం నుంచి ద్విచక్రవాహనంపై…
